Deeksha Divas: చరిత్ర మలుపు తిరిగిన రోజు..! 23 d ago
హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహిం చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. కేసీఆర్ చేసిన త్యాగ ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ మలిదశ పోరాటానికి కేసీఆర్ చేపట్టిన దీక్షే కారణమని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలసాని పిలుపునిచ్చారు.